KMR: సెమిస్టర్ ఫలితాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. నాణ్యమైన విద్యా విజయాలు సాధ్యమయ్యాయన్నారు.