E.G: ఎస్పీ డి. నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్లోని హలో కిడ్స్ సమ్మర్ క్యాంప్ ప్రీ స్కూల్లో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. మంగాదేవి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యూనిట్ టీమ్లు చిన్నారులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, భద్రత, స్వీయ రక్షణ, వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.