SS: ధర్మవరం టీడీపీ కార్యాలయంలో బుధవారం “ప్రజా దర్బార్” కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొని ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.