SRH హెడ్ కోచ్ డేనియల్ వెటోరి గుడ్ న్యూస్ చెప్పాడు. గాయంతో KKR మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపాడు. రేపు ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో నితీష్ బరిలోకి దిగబోతున్నట్లు వెటోరి స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో నితీష్ స్థానంలో ఆడిన స్మరణ్ రవిచంద్రన్(4) ఆకట్టుకోలేకపోయాడు.