నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అమితాబ్, కమల్ హాసన్లకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం, ఈరోజు నుంచి ప్రభాస్ కూడా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాల షూటింగ్ కూడా వేగంగా జరుగుతున్నాయి.