బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో ‘NBK 112’ చిత్రం రాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 9న ఈ చిత్రాన్ని అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా విద్యా బాలన్ నటించనుంది. అలాగే, సంజయ్ దత్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.