SRCL: ప్రొఫెసర్ జయశంకర్ వ్యయసాయ విశ్వవిద్యాలయం నుంచి ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన మీసాల శ్రీజ పీహెచ్డీ పట్టా పొందారు. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ బృందం ఆమె పీహెచ్ విభాగాన్ని పరిశీలించి పీహెచ్ఎ పట్టా మంజూరు చేశారు. తన తండ్రి రాజమౌళి కృషితో తాను ఈ పట్టా పొందానని శ్రీజ పేర్కొన్నారు.