మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో క్రేజీ సినిమా ‘మెగా 158’ రాబోతుంది. ఈ సినిమాలో చిరు ఎంట్రీ కోసం బాబీ రంగం సిద్ధం చేస్తున్నాడట. ఈ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరుతో పాటు 40 మంది ఫైటర్స్ కనిపించనున్నారట. అంతేకాదు ఈ సీక్వెన్స్‌లో చిరుని కొత్తగా చూపించనున్నట్లు సమాచారం.