తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సత్తా చాటుతూ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. దీంతో ఆ పార్టీ అధినేత విజయ్ను ప్రశంసిస్తూ నాని SMలో పోస్ట్ పెట్టాడు. ‘మొదట అందరూ ఈ పార్టీ గెలుస్తుందా అని సందేహించారు. కానీ, ప్రజలు దానికే పట్టంకట్టారు. మన రాష్ట్రంలోనూ గతంలో ఇలాంటి విజయమే నమోదైంది. విజయ్ విజయం సినిమాను తలపిస్తోంది. బహుశా ఇదేనేమో రాజకీయం అంటే’ అని పేర్కొన్నాడు.