KKR స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న DCతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సాల్ట్, ఆ గాయానికి స్కానింగ్ చేయించుకోవడం కోసం ఇంగ్లండ్ వెళ్లినట్లు సమాచారం. అయితే, అతడు త్వరలోనే తిరిగి జట్టుతో చేరుతాడని RCB యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, వారం రోజుల విరామం లభించడంతో RCB ప్లేయర్లు మాల్దీవులలో సేదతీరుతున్నారు.