నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో ‘NBK 112’ మూవీ రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా విద్యాబాలన్, కీలక పాత్రలో సంజయ్ దత్ నటించనున్నట్లు సమాచారం. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుండగా, సోషల్ మెసేజ్ కలిగిన మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనితో నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.