ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఒక బ్రాండ్‌గా మారాడు. తెలుగులో ‘ది ప్యారడైజ్’ కోసం రూ.15CR, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ మూవీ కోసం రూ.21CR పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. బాలయ్య-కొరటాల ప్రాజెక్టులోనూ ఆయన పేరే వినిపిస్తోంది. టైర్-2 హీరోలతో సమానంగా అనిరుధ్ రెమ్యూనరేషన్ ఉండటం విశేషం. ఆయన క్రేజ్ చూస్తుంటే త్వరలోనే ఇది రూ.25CR దాటడం ఖాయం.