సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్-2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం మేకర్స్ రూ.60 కోట్లు కోట్ చేసినట్లు టాక్. పార్ట్-1 రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడంతో ఈ రేటు ఫిక్స్ చేశారట. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంతో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 12న విడుదల కానున్నట్లు టాక్