SRD: పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కోరారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజనను కలిసి వినతి పత్రం అందజేశారు. బాంబే కాలనీ రైతు బజార్లో సింగిల్-బిడ్ దుకాణాలను మహిళా స్వయం సహాయక సంఘాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు 22 నాన్-టెండర్ దుకాణాలను కేటాయించాలని కోరారు.