జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పద్మజ రాణిని DROగా నియమించింది. జిల్లాలో ఆర్డీవోగా ఉన్న అలివేలు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.శ్రీనివాస్ రావు జిల్లా రెవెన్యూ అభివృద్ధి శాఖకు బదిలీ అయ్యారు.