NZB: నగరంలోని ప్రెస్ క్లబ్లో మంచాల శంకరయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలను పంపిణీ చేశారు. ఎండల్లో విధులు నిర్వహించే జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు మంచాల జ్ఞానేందర్ గుప్తా తెలిపారు. తమ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్య క్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.