SRD: జిల్లా పటాన్‌చెరులోని అమీన్పూర్లో కర్రీ విషయంలో జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది. బాధితుడి వివారలిలా.. కర్రీ పాయింట్ యజమాని ఉదయ్ భాస్కర్ (21) రూ.10కి కూర ఇవ్వను అని చెప్పడంతో, నిందితుడు జీవరత్నం ఆగ్రహంతో అతడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.