* నిన్న 2 మ్యాచుల్లో కలిపి ఏకంగా 986 పరుగులు వచ్చాయి. * DCపై PBKS 265(అత్యధిక స్కోర్ ఛేజ్) పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. * అత్యధిక స్కోర్ చేసిన భారత బ్యాటర్‌గా ఢిల్లీ ఆటగాడు KL రాహుల్(152) నిలిచాడు. * SRHపై RR ప్లేయర్ వైభవ్ సెంచరీ(103) సాధించాడు. 19 ఏళ్ల వయసులోపే టీ20ల్లో 2 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.