NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన ఆరుగురు ఆర్జిదారుల ఫిర్యాదులను తీసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో వెంటనే మాట్లాడి చట్టపరమైన సహాయం అందించాలని ఆదేశించారు.