NTR: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో జగ్గయ్యపేటకు చెందిన కె.పావని 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించి పట్టణస్థాయిలో మూడో స్థానం సాధించింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అయన నివాసంలో అభినందించారు. విద్యార్థిని కృషి, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.