SRD: డీలిమిటేషన్ ప్రక్రియ పేరుతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాత్రి మాట్లాడుతూ.. డీలిమిటేషన్తో పాటు ప్రస్తుత మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.