KKD: డిప్యూటీ సీఎం పవన్, నిహారికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను కాకినాడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్త వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 62/2026 U/S 356(2), 353(2), 79 BNS, 67 ITA యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జోక్స్ పేరుతో ఎవరినైనా కించపరిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.