SDPT: హుస్నాబాద్ లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె ఇవాళ 9వ రోజుకు చేరుకుంది. సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ట్రాన్స్ కో హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలలోపు విధుల్లో చేరని ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని ప్రకటించింది.