HYD: తార్నాకలోని ఓయూ పరిధి MBA ఈవినింగ్ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ – ఈవినింగ్) కోర్సుల రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్ష ఫీజును చెల్లించేందుకు సెప్టెంబర్ 26 లాస్ట్ అని తెలిపారు.