జూ. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ కోసం మునుపెన్నడూ లేని విధంగా మేకోవర్ అవుతున్నాడు. తాజాగా జిమ్ వర్కౌట్స్‌లో కండలు తిరిగిన శరీరంతో ఉన్న ఫొటోను షేర్ చేయగా, అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘తారక్ బాడీ బాక్సాఫీస్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కటౌట్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు వేటాడటం ఖాయంగా కనిపిస్తోంది.