SRPT: అనంతగిరి ఎమ్మార్వో కార్యాలయంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలని ఎంపీవో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, నరేష్, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.