➢ స్వచ్ఛమైన నెయ్యిని వేడి చేసినప్పుడు అధిక వాసన వస్తుంది. కల్తీ నెయ్యిలో వాసన రాదు. ➢ అసలైన నెయ్యి లేత బంగారు పసుపు రంగులో ఉంటుంది. ➢ నెయ్యి స్వచ్ఛంగా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఒక పాన్లో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి అడుగున ఎలాంటి అవక్షేపాలు లేకపోతే స్వచ్ఛమైనది. అవక్షేపాలు ఉంటే కల్తీది. ➢ అసలైన నెయ్యిని ఫ్రిజ్లో ఉంచితే గడ్డకడుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మృదువుగా మారుతుంది.