NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన ఈ కేంద్రం అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.