మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీలో మంచినీటి సరఫరా ప్రారంభమైంది. టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఉత్తర్వులతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకుడు రంజిత్ రాయల్ తెలిపారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా వినియోగించాలని సూచించారు.