WNP: హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో గుండె సంబంధిత శాస్త్ర చికిత్స చేయించుకున్న పెద్దమందడి మండలం ముందరితండా గ్రామానికి చెందిన వెంకటేష్‌ను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరామర్శించారు. గుండె సంబంధిత వ్యాధితో మొదటి నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటుండేవాడు. ఇటీవల అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.