NZB: దర్పల్లి మండలంలోని సీతాయిపేట గ్రామములోని హనుమాన్ మందిరం వద్ద VDC ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని గ్రామ సర్పంచ్ భూమేష్, ఎంపిఓ రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో గ్రామస్థులు సౌకర్యం కొరకు అలాగే తమ గ్రామము గుండా ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజల దాహర్తి తీర్చేందుకు VDC చలివేంద్రం ఏర్పాటు చేసింది.