KRNL: టీటీడీ ప్రతిష్టకు మచ్చ తెచ్చిన వ్యక్తిని ఛైర్మన్గా కొనసాగించడం దారుణమని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి విమర్శించారు. తప్పు చేసిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.