TG: దేశంలో డీజిల్, పెట్రోల్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్పీజీ సరఫరాపై కూడా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వదంతులు నమ్మొద్దని సూచించారు.
Tags :