SRCL: వేములవాడ నూతన ప్రెస్ క్లబ్ TUWJ (IJU) కార్యవర్గాన్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గురువారం ఘనంగా మనించారు. కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాత్రికేయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.