సుజుకి ఇండియా 2026 బర్గ్‌మన్ స్ట్రీట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.02L కాగా, టాప్ వేరియంట్ ధర రూ.1.13L (ఎక్స్-షోరూమ్). టాప్ వేరియంట్లో TFT డిస్ప్లే, కీ ఫోబ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 124cc ఇంజిన్, 24.6 లీటర్ల స్టోరేజ్, USB ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు. మేక్ఓవర్ పొందిన LED లైటింగ్ దీనికి సరికొత్త లుక్ ఇచ్చింది.