➠ ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం విదియ: ఉ. 8-30 తదుపరి తదియ; ➠ స్వాతి: రా. 8-12 తదుపరి విశాఖ వర్జ్యం: రా. 2-20 నుంచి 4-05 వరకు ➠ అమృత ఘడియలు: ఉ. 10-42 నుంచి 12-25 వరకు ➠ రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు ➠ యమగండం: మ.1:30-సా.3:00 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ. 5-57 నుంచి 7-34 వరకు. ➠సూర్యోదయం: ఉ.5.57 ➠ సూర్యాస్తమయం: సా.6.10.