TG: ఉపకార వేతనాల మంజూరుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2025-26కు సంబంధించిన దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులు.. దరఖాస్తు ఫారాలను వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జిల్లా కార్యాలయాల్లో సమర్పించాలి.
Tags :