CTR: రేపు ఉదయం 9:30కు పలమనేరు వెలుగు కార్యాలయం వద్ద స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి ఈ-సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం 11 గంటలకు పెద్దపంజాణిలో స్వచ్ఛ రథం, ఈ-ఆటోలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.