NLR: కావలిలో భక్తి, రాజకీయాలు కలిసిన దృశ్యం కనిపించింది. జనసేన నాయకులు ఆలా శ్రీనాథ్, పవన్ కళ్యాణ్, కావ్య కృష్ణారెడ్డి విజయం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. మొక్కు నెరవేరడంతో, రేపు ముసునూరు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇవాళ కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేక టీషర్ట్‌ను ఆవిష్కరించారు.