ADB: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకొవాలని MLA పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్లో భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధాలు, అశాంతితో బాధపడుతున్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశం సురక్షితంగా ఉందని పేర్కొన్నారు.