GNTR: పొన్నూరులో వివాహిత జీనత్ పర్వీన్ మృతి స్థానికంగా ఉద్రిక్తత రేపింది. అత్తింటివారే హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, దుఃఖంలో ఉన్న మృతురాలి బంధువులు దాడికి పాల్పడ్డారు. దీనిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.