AP: మచిలీపట్నం-గుంటూరు కారిడర్ మంచి ప్రతిపాదన అని, తమ పార్టీ చీఫ్ జగన్ ప్రాక్టికల్‌గా మాట్లాడారని YCP నేత మార్గాని భరత్ పేర్కొన్నారు. పోర్ట్ ఆధారిత రాజధాని వస్తే మంచిదని, భవిష్యత్ తరాల కోసమే జగన్ ఈ ఆలోచన చేసినట్లు భరత్ చెప్పారు. రాజధాని కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు అడగలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. అమరావతికి గ్రోత్ ఇంజిన్ లేదన్నారు.