VSP: డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార గ్రహీతలు సాసుపల్లి రాజకుమారి, గంట్ల శ్రీనుబాబులను ఘనంగా సత్కరించారు. సామాజిక సేవలే సమాజాభివృద్ధికి మూలస్తంభాలని ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి అన్నారు. రక్తాన్ని అందిస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రాజకుమారిని, శ్రీనుబాబును అభినందించారు.