నారాయణపేట జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT)డే సందర్భంగా 108 అంబులెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి, డిస్టిక్ కోఆర్డినేటర్ సునీల్ కుమార్, EMTలు, పైలట్లు, ఇతర సిబ్బంది తమ సేవల ప్రాముఖ్యతను వివరించారు. 108 సేవలు 24 గంటలు ఉచిత అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు