TG: డిజిటల్ పాలనలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపై వాట్సాప్ 8096958069 నంబర్‌కు Hi అని పెడితే మెనూ ప్రత్యక్షమవుతుంది. వివిధ శాఖలకు వేర్వేరుగా వెబ్సైట్లు, పోర్టల్స్ ఏర్పాటు చేశారు. కొత్త విధానంతో అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 581 సేవలు ఉండగా.. హాల్ టికెట్స్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు వాట్సాప్‌లోనే సమాచారం.