NGKL: అచ్చంపేట పట్టణంలో ఏప్రిల్ 14 తేదీన నిర్వహించే అంబేడ్కర్ జయంతి కరపత్రాలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. జీవితాంతం ప్రజల కోసం పోరాటం చేసి, గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అంబేడ్కర్ అని అన్నారు.