KMM: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం విషయం తెలుసుకున్న BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తమ్మినేనినీ పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారితోపాటు BRS పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.