SRD: కొండాపూర్ మండలం తోగార్పల్లిలో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామసభ జరిగింది. ఇందులో పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, కలెక్టర్ పి. ప్రవీణ్య, పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్న కలెక్టర్, అనంతరం గుంతపల్లిలో పాఠశాల, అంగన్వాడీలను సందర్శించి మధ్యాహ్న భోజనం మరియు మౌలిక సదుపాయాలను స్వయంగా తనిఖీ చేశారు.