KNR: నగరంలోని 23వ డివిజన్ సీతారాంపూర్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ సత్తు మల్లేశంను కార్పొరేటర్ గుమ్మడి రాజ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా రెండు గదులు నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.