AP: CM చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం NTR భవన్కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే పార్టీ శిక్షణా తరగతుల్లో పాల్గొననున్న ఆయన.. అంతకంటే ముందు ప్రజల నుంచి ఆయా సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించనున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై.. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించునన్నారు.